Tuesday, April 23, 2024

లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

దేవరకద్ర : మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మి నరసింహస్వామి.. ఓబులేస్‌ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement