Friday, June 18, 2021

కరోనాతో గద్వాల్ డిపో ఆర్టీసీ కండక్టర్ మృతి

గద్వాల, – సీనియర్ కండక్టర్ విజికే రావు కరోనాతో మృతి చెందారు.. గత నెల 24వ తారీఖునుండి కరానోతో పోరాడుతున్నారు ఆక్సిజన్ లెవల్ తగ్గినందున గద్వాల్ హాస్పిటల్ నందు ఆక్సిజన్ ఎక్కించడానికి ప్రయత్నించగా ఎక్కనందున మహబూబ్ నగర్ యస్ వి యస్ కు షిఫ్ట్ చేశారు అక్కడ ట్రీట్ మెంట్ జరుగుతుండగానే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది..

Advertisement

తాజా వార్తలు

Prabha News