Sunday, April 11, 2021

సిఎం సహాయనిధి చెక్‌..

గద్వాల : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల పట్టణంలో గంజిపేట చెందిన లబ్దిదారుడు మహేష్‌ చికిత్స నిమితం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్‌ రెడ్డి చేతుల మీదుగా సిఎం సహాయనిధి క్రింద రూ. 32,000 చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బిఎస్‌. కేశవ్‌ , వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌ పర్సన్‌ రామేశ్వరమ్మ ,జడ్పిటిసి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News