Thursday, March 28, 2024

సీఎం ఆర్ఎఫ్ చెక్కు అందజేత..

చిన్నంబావి :మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంకు చెందిన భాస్కర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతోన్న ఆయనకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో సి ఎం ఆర్ ఎఫ్ రూ 60000 చెక్కును జూపల్లి వర్గీయులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విండో డైరెక్టర్ ఫకీర్ రెడ్డి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్, మాజీ డైరెక్టర్ బాలు యాదవ్, నాయకులు కె.సి.రెడ్డి, పెద్ద చిన్నారెడ్డి, చక్రధర్ రెడ్డి, వి బుచ్చన్న, కె సి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏ వెంకట రామా రెడ్డి, ఏ సుదర్శన్ రెడ్డి ,నరసింహ, టి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement