Monday, April 15, 2024

ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ..

పానగల్ : మండలంలోని రేమొద్దుల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ,సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ లు ఆవిష్కరించారు.అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల తిరుపతయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు భగత్, రాధాకృష్ణ, నాయకులు దేవేందర్, చంద్ర శేఖర్,రాములు,వెంకటయ్య,కోదండ రాములు,నిరంజన్,మల్లేష్,తిరుపతి,రాములు,బాలకిష్టి, అంజి,ఈశ్వర్,ఖాజా తదితరులు

Advertisement

తాజా వార్తలు

Advertisement