Tuesday, April 23, 2024

దళితుల జీవితాల్లో వెలుగు నింపేది దళిత బంధు… బీరం హర్షవర్ధన్ రెడ్డి

దేశంలో దళితుల అభివృద్ధికి ఏ రాష్ట్రంలో దళిత బంధు లాంటి పథకాలు లేవని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. దళిత బంధు లాంటి పథకాన్ని రూపకల్పన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతగా దళిత బంధు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ ప‌ర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement