Wednesday, March 29, 2023

బిల్లులను పరిశీలిస్తుంటే.. తప్పుడు ప్రచారం.. గవర్నర్ తమిళిసై

బిల్లులను తాను కూలంకుశంగా పరిశీలిస్తుంటే.. తాను బిల్లులను తొక్కి పెట్టానని బయట తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిల్లులను తానే ఆపానని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఒక్కొక్క బిల్లును కూలంకుశంగా పరిశీలిస్తున్నానన్నారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement