Thursday, December 5, 2024

Delhi: తిహార్ జైలులో కవితతో కేటీఆర్ ములాఖత్..

ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, గంగుల తిహార్‌ జైలులో కవితతో ములాఖత్ అయ్యారు. లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైలులో ఉన్న కవితను వారు క‌లిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..

ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వివ‌రాలు తెలుసుకున్నారు.. ధైర్యంగా ఉండాల‌ని, కుటుంబంతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని కేటీఆర్ సోద‌రి క‌విత‌కు భ‌రోసా ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement