Friday, December 6, 2024

KTPP-2nd Phase : 600 మెగావాట్ల ప్లాంట్.. 200 రోజులు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం వరకు గత 200 రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ అందించిన 600 మెగావాట్ల ప్లాంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్లాంట్ గా కేటీపీపీని గుర్తించడంపై ప్లాంట్ లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement