Wednesday, April 24, 2024

రామవరంలో సెంట్రల్​ లైటింగ్​ ప్రారంభం.. ప్రజల రుణం తీర్చుకుంటానన్న వనమా

ఖమ్మం జిల్లాలోని రామవరం పట్టణం నుండి 14 నెంబర్ రహదారి వరకు సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. రామవరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఎమ్మెల్యే గా గెలిపించినందుకు ఈ ప్రాంతం ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, లీడ్లరు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement