Wednesday, April 24, 2024

రాజ‌మౌళికి కీల‌క బాధ్య‌త‌లు.. ఐ అండ్ పీఆర్ చీఫ్‌గా నియామ‌కం

తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు (డైరక్టర్) గా బి. రాజమౌళిని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తనను డైరక్టర్ గా నియమించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement