Wednesday, March 27, 2024

Flash: యువకుడి తలలో ఇనుప చువ్వా

హుజూరాబాద్ పట్టణంలో దారుణం జరిగింది. పట్టణంలోని డిపో క్రాస్ వద్ద నిర్మాణంలో ఉన్న మోరి ఇనుప చువ్వ యువకుడి తలకు గుచ్చుకున్నది. ఇనుప చువ్వా దవడ నుండి తల బయటికి వెళ్ళడంతో నరకయాతన అనుభవించాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement