Monday, April 12, 2021

ఉపాధి పనులు ప్రారంభం..

ముత్తారం: మండలంలోని హరిపురం గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్‌ వేల్పూరి సంపత్‌రావు ప్రారంభించారు. కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని, వేసవిలో ఎండల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కూస మౌనిక సతీష్‌, వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News