Thursday, April 25, 2024

Peddapally | పెద్దపల్లి డీసీపీగా వైభవ్ గైక్వాడ్..

పెద్దపల్లి డీసీపీగా ఐపీఎస్ అధికారి వైభవ్ గైక్వాడ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రకు చెందిన వైభవ్ 2018 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. కొన్ని రోజులుగా వరంగల్ డీసీపీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న రూపేష్ ను సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ చేసి ఆయన స్థానంలో వైభవ్ గైక్వాడ్ ను ప్రభుత్వం నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement