Monday, April 15, 2024

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళి

ప్ర‌పంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించి 73 ఏళ్లు పూర్తి చేసుకున్న (భారత రాజ్యాంగ దినోత్సవం) సందర్భంగా బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement