Saturday, April 13, 2024

అంబేద్క‌ర్ కు ఘ‌న నివాళి

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పూల మాలవేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశానికి చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. నేటి యువ‌త అంబేద్క‌ర్ ను ఆద‌ర్శంగా తీసుకుని, ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, కార్పొరేటర్లు, టీఆర్ఎస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement