Thursday, March 28, 2024

పొక్సో కోర్టులను ప్రారంభించిన రాష్ట్ర హైకోర్ట్ జడ్జీలు

కరీంనగర్ జిల్లా కోర్టులో మొదటి, రెండవ పొక్సో కోర్టులను రాష్ట్ర హైకోర్ట్ జడ్జి లు నవీన్ రావు, సుధ లు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జ్, జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రతిమ, వివిధ విభాగాల జడ్జీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement