Wednesday, April 24, 2024

సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు..

ఎన్‌టీపీసీ: రామగుండం సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణ రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి సీఐ పుష్పగుచ్చం అందించగా, ప్రజలతో సత్ససంబంధలు కలిగిఉంటూ, నిరంతరం ప్రజలకు అందుబాటు-లో ఉంటూ మన్నలు పొందేలా పనిచేయాలని సీపీ సత్యనారాయణ సీఐ లక్ష్మినారాయణకి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement