రామగుండం ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ గా కరీంనగర్ సీపీ సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. రామగుండం సీపీగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డికి మల్టీ జోన్ వన్ ఐజీగా బదిలీ కావడంతో శనివారం ఆయన రిలీవ్ అయి వెళుతూ కరీంనగర్ సీపీ సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం రామగుండం సీపీని నియమించే వరకు సత్యనారాయణ ఇన్‌చార్జి సీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
రామగుండం ఇన్‌చార్జి కమిషనర్ గా సత్యనారాయణ

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement