Tuesday, April 16, 2024

రామగుండం ఇన్చార్జి సిపిగా సత్యనారాయణ

రామగుండం ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గా కరీంనగర్ సిపి వి. సత్యనారాయణకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి గురువారం నుండి నెలరోజులపాటు సెలవుపై వెళ్తుండగా కరీంనగర్ సిపి సత్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement