Wednesday, April 24, 2024

శాతవాహన యూనివర్సిటీ విసిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్రొఫెసర్ సం కేశాల మల్లేశం

క‌రీంన‌గ‌ర్ – శాతవాహన యూనివర్సిటీ విసిగా నియ‌మితులైన ప్రొఫెసర్ సం కేశాల మల్లేశం నేటి ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు.. ఈ సందర్భంగా టీచింగ్, నాన్ టీచింగ్ కొత్త వైస్ ఛాన్స‌ల‌ర్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement