Saturday, November 26, 2022

లారీ డ్రైవర్ కు ఒక రోజు జైలు శిక్ష.. రూ.4 వేల జరిమానా..

మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్ కు ఒక రోజు జైలు శిక్షతోపాటు రూ.4 వేల జరిమానా పడినట్లు టాపిక్ సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన రాజంద్గావు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హరిలాల్ యాదవ్ మద్యం సేవించి వాహనం వాహనం నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి రాణి ఎదుట హాజరు పరచగా రూ.4 వేల జరిమానాతో పాటు ఒకరోజు జైలశిక్ష విధించిందన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement