ఇల్లంతకుంట: పేదలకు అండగా తెరాస ప్రభుత్వం ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని సిరికొండకు చెందిన నిరుపేద దళితుడు రవికి మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ. 45వేల ఎల్‌ఓసీని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎల్‌ఓసీ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే రసమయికి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పేదలకు అండగా టిఆర్ ఎస్..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement