Wednesday, April 24, 2024

ఎస్సీ స్ట‌డీ స‌ర్కిల్ ను ప్రారంభించిన మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా జ‌డ్పీ ఛైర్మెన్ దావ వసంత సురేష్, జిల్లా కలెక్టర్ జి.రవి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ బోగ శ్రావణి ప్రవీణ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement