Sunday, September 24, 2023

Karimnagar: రైతు దినోత్స‌వంలో పాల్గొన్న‌ మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా క‌రీంన‌గ‌ర్ రూరల్ మండలంలోని దుర్షేడ్ గ్రామంలో రైతు దినోత్సవం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి మంత్రి గంగుల ఎడ్ల బండిపై రైతు వేదికకు చేరుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement