పద్మశ్రీ భాష్యం విజయసారధి సంస్మరణ సభలో బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అనంతరం విజయ సారధి చిత్ర పటానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, బీఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
భాష్యం సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రి గంగుల

Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement