Sunday, August 1, 2021

ఘనంగా మేడే ఉత్సవాలు..

ఓదెల: మండలంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బాయమ్మపల్లి గ్రామంలో సర్పంచ్‌ కొమురయ్య, ఆర్‌బీఎస్‌ మండల కో ఆర్డినేటర్‌ కావటి రాజులు మేడే ఉత్సవాలలో పాల్గొన్నారు. కార్మిక నాయకులు మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓదెలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రామడుగు వెంకటేశ్‌తోపాటు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News