Thursday, March 28, 2024

మంత్రి గంగుల కమలాకర్ కు పలువురి పరామర్శ..

తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ను పలువురు పరామర్శించారు. పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంత్రి గంగులను పరామర్శించారు. అలాగే జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రావు, పారామిత ప్రసాద్ రావు, పలువురు గంగుల మల్లయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement