Friday, April 19, 2024

ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉపాధి హామీ కూలీలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు జయహో కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నినదించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement