Wednesday, November 29, 2023

కరీంనగర్ టు పెద్దపల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో పాల్గొనేందుకు కరీంనగర్ నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా వాహనాల్లో తరలి వెళ్లారు. కరీంనగర్ ఉజ్వల పార్క్ బై పాస్ నుండి మధ్యాన్నం 1 గంటకు భారీగా వాహనాలు వరుస క్రమంలో బయలు దేరాయి. మంత్రి గంగుల కమలాకర్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి గంగుల, మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, టి ఆర్ ఎస్ నాయకులు హరి శంకర్ లు బస్ టాపుపై ఎక్కి ర్యాలీని ముందుకు నడిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement