Wednesday, November 30, 2022

బిర్లా ఇంటర్నేషనల్ లో జూనియర్ మాస్టర్ చెఫ్ డే

బిర్లా ఇంటర్నేషనల్ పాఠశాలలో జూనియర్ మాస్టర్ చెఫ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బిర్లా ఇంటర్నేషనల్ పాఠశాలలో చిన్నారులు జూనియర్ చెఫ్ గా మారి శాండ్విచ్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సాలాడ్స్ తయారు చేశారు. వేడుకల్లో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే అని రంగాల్లో అనుభవం ఉండేలా తీర్చిదిద్దుతున్నామన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement