Thursday, April 25, 2024

హాస్టల్ విద్యార్థిపై వీధి కుక్క దాడి…

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థిపై మంగళవారం అర్ధరాత్రి వీధికుక్క దాడి చేయడంతో ఓ విద్యార్థికి గాయాలైనట్లు గుర్తించిన గ్రామస్తులు 108 వాహన సిబ్బంది సతీష్ రెడ్డి, గోపికృష్ణ తెలిపారు.కేశవపట్నం గ్రామంలోని ఎస్సీ హాస్టల్లో ఏడవ తరగతి విద్యను అభ్యసిస్తున్న పిన్ రెడ్డి సుమంత్ రెడ్డి అనే విద్యార్థిపై హాస్టల్లోకి వీధి కుక్క చొరబడి కరవడంతో గాయాలు కాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement