Thursday, April 25, 2024

పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో హోలీ సంబరాలు

రంగుల పండుగ హోలీ సంబరాలు పెద్దపెల్లి పోలీస్ స్టేషన్ లో హోరెత్తాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఒకరికి ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య నృత్యం చేశారు. వేడుకల్లో పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ ఎస్ఐలు రాజేష్, ఉపేందర్, మహేందర్, రాజ వర్ధన్, మౌనికతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement