Monday, May 17, 2021

బాధిత కుటుంబాలకు చేయూత

ఎల్లారెడ్డిపేట: మండలంలోని దుమాల శివారులో తుర్కకాసి పూరి గుడిసెలు దగ్ధమైన ఘటనలో బాధితులకు మండల కారు ఓనర్స్‌ యూనియన్‌ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జోహర్‌, అజీజ్‌, ఆంజనేయులు, రాజనర్సు, శేఖర్‌, అశోక్‌, నీలేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News