Monday, July 26, 2021

గీత కార్మికుడికి గాయాలు..

ఓదెల: మండలంలోని మడక గ్రామానికి చెందిన నల్లగొనీ తిరుపతి గౌడ్‌ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై ప్రమాదానికి గురయ్యాడు. తాటిచెట్టు ఎక్కిన తిరుపతి కిందకు దిగుతున్న క్రమంలో మధ్యలో ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో చుట్టు పక్కల ఉన్న గీత కార్మికులు వెంటేనే స్పందించి తాటి చెట్టుపైకి ఎక్కి తిరుపతిని కిందికి దించారు. ఈ సంఘటనలో తిరుపతికి కాళ్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News