వేములవాడ: టిఆర్ ఎస్ సీనియర్ నాయకులు వేములవాడ మార్కెట్ కమిటీ- మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవి షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. అసత్య ప్రచారాలను అపోహలను నమ్మవద్దని ప్రజలను కోరారు. వ్యాక్సిన్ వల్ల ఉపయోగాలు ఉంటాయని, కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ దోహదపడుతుందన్నారు.
టిఆర్ ఎస్ నాయకుడికి కోవిడ్ వ్యాక్సీన్..

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement