Friday, April 26, 2024

డీఆర్‌డీఓను కలిసిన నాయకులు..

పెద్దపల్లిరూరల్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా శ్రీధర్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్‌లు నూగిళ్ల మల్లయ్య, నెత్తెట్ల స్వరూప కుమార్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు భూషనవేని సురేష్‌గౌడ్‌లు ఆయనని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement