Wednesday, March 27, 2024

కాంపోజిట్ సిలిండర్ల పంపిణీ

ఇండియన్ గ్యాస్ అత్యాధునికంగా రూపొందించిన కాంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్ల పంపిణీని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంపోజిట్ ప్లాస్టిక్ సిలిండర్ల ద్వారా ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, కౌన్సిలర్, గ్యాస్ డీలర్ అమ్రేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement