Friday, December 6, 2024

KNR: కిక్కిరిసిన మహాశక్తి ఆలయం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు

కరీంనగర్, ఆంధ్రప్రభ : వరలక్ష్మి శుక్రవారం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.

తెల్లవారుజాము నుండే మహిళలు వేలాది సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రావణ మాసంలో మహిళలు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మి శుక్రవారం అమ్మవారిని పూజిస్తే శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పెద్ద సంఖ్యలో భక్తులు తర‌లిరావడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement