Thursday, March 28, 2024

క్రికెట్‌ జట్టుకు జెర్సీల పంపిణీ…

జూలపల్లి: మండలంలోని తేలుకుంట గ్రామంలో క్రికెట్‌ టీమ్‌ని ప్రోత్సహించడానికి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్‌ జెర్సీలను అందజేశారు. జడ్పీటీసీ అందించిన టీమ్‌ జెర్సీలను పలువురు నాయకులు అందించగా గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చేలా రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చొప్పరి నర్సింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు చొప్పరి శేఖర్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు చిగురు రవీందర్‌రెడ్డి, చిప్ప శ్రీకాంత్‌, కోటగిరి శంకరయ్య, వెంకటరెడ్డి, రవి, నాయకులు, కార్యకర్తలు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement