Friday, April 26, 2024

కోవిడ్‌ టీకా కోసం పడిగాపులు..

జూలపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్‌ టీకా కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 8గంటల నుంచే ప్రజలు పెద్ద ఎత్తున పీహెచ్‌సీకి చేరుకొని టీకా వేసుకునేందుకు నిరీక్షించారు. 45 ఏళ్ల వారంతా ఆస్పత్రి ఎదుట టీకా కోసం వేచి చూశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement