Friday, January 27, 2023

ధర్మారంలో కోర్టు మంజూరు.. ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వ కార్య‌ద్శి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వ కార్యదర్శి నందికొండ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారంలో కోర్టు మంజూరు కావడంతో కేసులు సత్వర పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ధర్మారంలో కోర్టు మంజూరుకు కృషిచేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మండలం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement