Thursday, April 25, 2024

అంబేద్క‌ర్ చౌక్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం కరీంనగర్ పట్టణంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేద్క‌ర్ చౌక్ లో కాంగ్రెస్ నాయకులు “సత్యాగ్రహ దీక్ష” చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన దీక్షలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి నాయకుడు అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement