Thursday, June 1, 2023

పెద్దపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్రశేఖర్ రావు పెద్దపల్లికి చేరుకున్నారు. రోడ్డు మార్గం గుండా వచ్చిన ఆయనకు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దాసరి మ‌నోహ‌ర్, కోరుకంటి చందర్ సీఎం కేసీఆర్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement