Friday, March 29, 2024

జీపీ సిబ్బందికి దుస్తుల పంపిణీ

రామగిరి: మండలంలోని ముస్త్యాల గ్రామంలో సర్పంచ్‌ రామగిరి లావణ్య అధ్వర్వంలో గ్రామపంచాయతీ సిబ్బందికి ఉగాది పండగ సందర్భంగా నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సిబ్బంది శంకర్‌, ప్రవీణ్‌, నర్సయ్య, నగేష్‌, నర్సక్క తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement