Wednesday, April 24, 2024

గంగుల మల్లయ్యకు నివాళులర్పించిన సివిల్ సప్లై కమిషనర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తండ్రి మల్లయ్య మృతిచెందగా ఈరోజు మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement