Thursday, April 25, 2024

ఛత్రపతి శివాజీ వర్ధంతి..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని నారాయణపూర్‌ గ్రామంలో శివాజీ సేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్‌ 340 వర్ధంతి పురస్కరించుకొని శివాజీ మహారాజ్‌ కి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన అధ్యక్షులు బొల్గం శ్రీనివాస్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ మహేందర్‌, దొమ్మాటి రాజు, లింగాల నరేందర్‌, ప్రణయ్‌, సాయి, వెంకటేష్‌, అనిల్‌, శ్రీనివాస్‌, జవాజి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement