Sunday, April 11, 2021

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునికి సన్మానం..

మెట్‌పల్లి: మెట్‌పల్లి సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఎండీ వలీయోద్దీన్‌ను పట్టణ గంగపుత్ర సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో గంగపుత్ర సభ్యులు పారి పెళ్లి గంగాధర్‌, తంగళ్లపల్లి సంతోష్‌, పత్తికుల ప్రకాష్‌, వినోద్‌, పర్రి శంకర్‌, శ్రీనివాస్‌, రతన్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News