Friday, March 29, 2024

అత్త దశదిన కర్మలో పాల్గొన్న బండి సంజయ్..

తన అత్త చిట్ల వనజ దశదిన కర్మ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. బండి సంజయ్ ని 10 పరీక్షల లీకేజీ కేసులో ఇక్కడే అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం బెయిల్ పై విడుదలైన సంజయ్ కరీంనగర్ జైల్ నుండి నేరుగా అత్త ఇంటికి చేరుకొని దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement