Friday, March 29, 2024

ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గంగుల

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఆంధ్రప్రభ 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఆంధ్రప్రభ బ్యూరో విజయ సింహారావు, కరీంనగర్, చిగురుమామిడి, తిమ్మాపూర్
రిపోర్టర్లు మధుసూదన్, సందీప్, వైద్య శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, విష్ణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement